Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

టీ ష‌ర్ట్స్, జీన్స్ వ‌ద్దు.. ఫార్మ‌ల్స్ ముద్దు.. ఆర్టీసీలో డ్ర‌స్ కోడ్ ఆంక్ష‌లు..

కార్యాల‌య ఉద్యోగులు ఫార్మాల్ లో రావాల‌ని స‌జ్జ‌నార్ ఆదేశం
డ్రైవ‌ర్లు, కండ‌క్ట‌ర్లు ఖాకీ యూనిఫామ్ త‌ప్ప‌ని స‌రి

ఆర్టీసీ ఉద్యోగులు డ్యూటీలో టీష‌ర్ట్స్‌, జీన్స్ వేసుకోవ‌ద్ద‌ని టీఎస్ ఆర్‌టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌స్తుతం ఆర్‌టీసీ డ్రైవ‌ర్లు, కండ‌క్ట‌ర్లు ఖాకీ యూనిఫామ్ ధ‌రిస్తున్నారు. మిగ‌తా ఉద్యోగులకు డ్రెస్ కోడ్ లేక‌పోవ‌డంతో క్యాజువ‌ల్స్‌లోనే కార్పొరేష‌న్‌, డిపోలకు విధుల‌కు హాజ‌ర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇక నుంచి ఆర్‌టీసీ ఉద్యోగులంద‌రూ డిగ్నిటీగా ఉండేందుకు ఫార్మ‌ల్స్, యూనిఫామ్‌లో రావాల‌ని ఎండీ స‌జ్జ‌నార్ సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img