Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

తెలంగాణ ఎంసెట్లో ఇంజనీరింగు ఎంట్రన్స్ లో 10వ ర్యాంకు సాధించిన శ్రీనిధి

విశాలాంధ్ర,కొమరాడ/పార్వతీపురం: మండలంలోని దళాయిపేట గ్రామానికిచెందిన ధనుకొండ శ్రీనివాసరావు, గేదెలసుశీల దంపతుల రెండవకుమార్తె ధనుకొండ శ్రీనిధి శనివారం విడుదల చేసిన తెలంగాణ ఎంసెట్ ఎంట్రన్స్ ఫలితాల్లో ఇంజనీరింగ్ లో రాష్ట్రస్థాయిలో 10వర్యాంకును సాధించింది. శ్రీనిధి ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు విజయనగరంలో చదవగా, ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ విశాఖలోచదివింది. ఇంటర్ సీబీఎస్ఈ లో 490/500 మార్కులు సాధించిన సంగతి తెలిసిందే. శ్రీనిధి ఇప్పటికే విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ లో ఆల్ ఇండియాలో ఓపెన్ లో 261 ర్యాంకు సాధించగా, ఓబీసీలో 35 వ ర్యాంకు సాధించారు. జేఈఈ మెయిన్లో రాష్ట్రస్థాయిలో బి.ఆర్కులో కూడా 1వ సాధించారు. శ్రీనివాసరావు,సుశీల దంపతుల ప్రధమ కుమార్తె ధనుకొండ సాయి సుదీప్తి కూడా కర్నూలు ట్రిపుల్ ఐటీ లో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. శ్రీనివాసరావు నెల్లిమర్ల మండలం తాడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్ గా పనిచేస్తుండగా అతని భార్య సుశీల దత్తిరాజేరు మండలం పోరలి యు పి స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పని చేస్తున్నారు. కొమరాడ మండలం దళాయిపేట స్వగ్రామంకాగా, విజయనగరంలో నివాసం ఉంటున్నారు. ఇటు దళాయిపేటలోను, అటు విజయనగరంలో శ్రీనిధికి అభినందనలు పెద్ద ఎత్తున తెలియజేశారు. శ్రీనిధికి మంచిర్యాంకు రావడం పట్ల శ్రీనిధి తల్లిదండ్రులను కుటుంబ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయిలో పార్వతీపురం మన్యం జిల్లాకు పేరు తేవడం పట్ల అధికారులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ లో మొదటి ర్యాంకును కూడా పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండమండలానికి చెందిన సతివాడ జ్యోతిర్యాధిత్య సాధించడం జిల్లాకే గర్వకారణమని చెప్పవచ్చు. తెలంగాణ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లో మొదటి పది ర్యాంకులో రెండు ర్యాంకులు పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు సాధించడం జిల్లాకే గర్వకారణమని జిల్లాలోని అధికారులు తెలిపారు. వారికి అభినందనలు కూడా తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img