తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛమైన కల్లు అమ్మకానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.గత ప్రభుత్వాలు కల్లును చిన్నచూపుతో ప్రజలకు దూరం చేశాయన్నారు.స్వచ్ఛమైన కల్లుకు బహిరంగ అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాక కులవృత్తులకు పెద్ద పీట వేస్తున్నారన్నారు.