Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎంఈఓ లాహోరి నాగరాజు చొరవతో వైద్యానికి 72000ఆర్థిక సాయం

దాతృత్వాన్ని చాటుకున్న ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు
ఉత్తమ ఎంఈఓ అవార్డులే కాకుండా సేవాగుణంలోనూ ముందు ఉంటున్న ఎంఈఓ

విశాలాంధ్ర-వత్సవాయి : తాము విద్యార్ధుల భవితవ్యమును మార్చే వాళ్లమే కాక.. ఆర్తుల యందు ఆపన్న హస్తాన్ని ఇవ్వడానికి ఎప్పుడూ ముందు ఉంటామని తమ స్వభావాన్ని చాటి చెప్పిన మండలంలో పని చేస్తున్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు మండలవిద్యా శాఖ కార్యాలయంలో మెస్సెంజర్ గా పని చేస్తున్న షేక్.జానీకి గత 10 రోజుల కిత్రం ఆనారోగ్యమునకు గురి అవగా… ఆసుపత్రిలో వైద్యులు వైద్యం చేయడానికి పెద్ద మొత్తంలో నగదు అ వుతుందని చెప్పడంతో అంత మొత్తం నగదుతో చికిత్స చేయించుకోవడానికి స్థోమత లేక బాధ బాధపడుతూ ఉండగా మండల విద్యాశాఖాధికారి లాహోరి నాగరాజు కొంత మొత్తమును సహాయం చేసి..ఉపాద్యాయులకు పిలుపు ఇవ్వగా..అందరూ స్పందించి తమ వంతు సహాయంగా 72000 రూ.లను సహాయం చేయడం జరిగింది..సమగ్ర శిక్ష సిబ్బంది కూడా ఈ కార్యానికి తమ వంతు సహాయ సహకారాలు అందించారు.. ఈ విధంగా సేకరించిన మొత్తాన్ని జిల్లా ఎపిసి గుడ్లమహేశ్వరావు చేతుల మీదుగా సదరు మొత్తాన్ని జానీకి అందజేయడం జరిగింది.. వత్సవాయి మండలంలో ఎంఈఓ గా విధులు నిర్వహిస్తున్న లాహోరి నాగరాజు పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో మమేకమై వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ వారి అభ్యున్నతికి తోడ్పడడమే కాకుండా సేవాగుణంలోనూ తనకంటూ ప్రత్యేకమైన విశిష్టతను కలిగి ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదని మండల ప్రజలు అంటున్నారు …. గతంలో ఎంతో మంది అధికారులు మండలానికి వచ్చి వెళ్లినప్పటికీ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయుల సమస్యలపై దృష్టి సారించలేదని నాగరాజు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి మండలంలో విద్యావ్యవస్థ కొత్త రూపు దాల్చుకుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇటువంటి అధికారులు అమావాస్యకొ పున్నమికొ అరుదుగా వస్తుంటారని పలువురు వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు …. ఏదేమైనప్పటికీ సేవా దృక్పథంతో మంచి సహ యాన్ని అందించిన విద్యాశాఖ అధికారికి మండల ప్రజలు అభినందనల వర్షం కురిపిస్తున్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img