Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

దేశంలోనే తొలి హెపటైటిస్-ఏ వైరస్ నిరోధక టీకా కనిపెట్టిన హైదరాబాదీ సంస్థ

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ సంస్థ తాజాగా హెపటైటిస్-ఏ వైరస్ నిరోధక టీకాను ఆవిష్కరించింది. దేశంలోని ప్రముఖ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ, నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు అనుబంధ సంస్థ ఐఐఎల్.. హావీష్యూర్ పేరిట ఈ టీకాను తయారు చేసింది. శుక్రవారం నగరంలోని హయత్ ప్లేస్ హోటల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ టీకాను లాంచ్ చేశారు. ప్రజారోగ్యంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా సంస్థ అభివర్ణించింది.హెపటైటిస్- ఏ నిర్మూలనకు భారత్ చేస్తున్న పోరాటంలో హావీష్యూర్ ఓ కీలక ముందడుగని ఐఐఎల్ ఎండీ డాక్టర్ కే ఆనంద్ కుమార్ తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన టీకా ఇదేనని చెప్పారు. తమ శాస్త్రవేత్తలు, పరిశోధకుల బృందం అంకితభావంతో జరిపిన విస్తృత పరిశోధన, అధ్యయనాల ఫలితమే ఈ కొత్త తరం టీకా అని చెప్పుకొచ్చారు. 8 కేంద్రాలలో విస్తృతమైన క్లీనికల్ ట్రయల్స్ అనంతరం ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చాం. ఇది సురక్షితమైనది. హెపటైటిస్-ఏకు వ్యతిరేకంగా సమర్థంగా పనిచేస్తుందని నిరూపితమైంది్ణ్ణ అని ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img