Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మోకాళ్ళ మార్పిడిలో అరుదైన వైద్యం

శస్త్ర చికిత్స జరిగిన మూడు రోజులకే నడిచిన మహిళ

శ్రీ లలిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యనిపుణులు హనుతేజ్ బాబుకు ప్రశంసల జల్లు
విశాలాంధ్ర, నర్సీపట్నం : నర్సీపట్నం కి చెందిన అరవై ఏళ్ళ మహిళకు మోకాళ్ళ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం అయింది. పట్టణం లోని శివపురం లో ఉన్న శ్రీ లలిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గత నెల 26న వైద్యం జరిగింది. డాక్టర్ హనుతేజ్ బాబు
( ఎమ్ ఎస్ ఆర్థో ఫెలోషిప్ ఇన్ ఆర్థోస్కోపీ మరియు స్పోర్ట్స్ మెడిసిన్) శస్త్ర చికిత్స చేసి అరిగిపోయిన మోకాళ్ళను మార్చి స్టీలు మోకాలు మార్పిడి చేసి అరుదైన రికార్డు సాధించారు. దీర్ఘకాలికంగా మోకాలు నొప్పితో బాధపడుతున్న మహిళను మూడు రోజుల్లోనే శస్త్ర చికిత్స చేసి నడవగలిగేలా చేయడంలో సఫలీకృతమయ్యారు. దీంతో స్థానికులు అభినందిస్తూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మహిళను మూడు రోజుల్లో నడవగలిగేలా చేసిన వైద్యుడు హనుతేజ బాబుకు మహిళ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. లలిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో గతంలో పలు యాక్సిడెంట్లు కేసులలో గాయాల పాలైన వారికి శస్త్ర చికిత్స చేసి ప్రాణాలను కాపాడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img