Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

త్రో బాల్ ప్రీమియర్ లీగ్ కు ఎంపికైన యశోద పాఠశాల ఆణిముత్యాలు

విశాలాంధ్ర ధర్మవరం:: త్రో బాల్ ప్రీమియర్ లీగ్ కు యశోద పాఠశాలలోని ఆణిముత్యాలు ఎంపిక అయినట్లు డైరెక్టర్ పృధ్విరాజ్, ప్రిన్సిపాల్ అనూప్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 8వ, 12వ తేదీలలో ఢిల్లీలో జరిగిన త్రోబాల్ పోటీలలో యశోద పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనపరచడం జరిగిందని తెలిపారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులలో 8వ తరగతి నాగసాయి మిథిలా, 9వ తరగతి మౌనిక, 9వ తరగతి వైష్ణవి రావడం జరిగిందన్నారు. వీరందరూ ఈనెల 11 నుండి 15 వరకు జరిగే త్రోబాల్ ప్రీమియర్ లీగ్ వెస్ట్ బెంగాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా త్రోబాల్లో ఎంపికైన విద్యార్థులను డైరెక్టర్ పృథ్వీరాజ్, ప్రిన్సిపాల్ అనుప్,వ్యాయామ ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img