Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అతిధి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

ధానాచార్యురాలు డాక్టర్ విజయభారతి

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను అతిధి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రధానాచార్యురాలు డాక్టర్ ఎం విజయభారతి అన్నారు. కళాశాల అధ్యాపకులతో కలిసి మంగళవారం ఆమె మాట్లాడుతూ కళాశాలలో ఖాళీగా ఉన్న జువాలజీ-1, కంప్యూటర్ సైన్స్-1, ఎకనామిక్స్-1, కామర్స్-1 సబ్జెక్టులకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున( Non- Sanction) పోస్టులకు పనిచేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు. మాస్టర్ ఆఫ్ డిగ్రీ లో 55% మార్కులతో ఉత్తీర్ణతతో పాటు సెట్, నెట్, పీహెచ్డీ అర్హులైన అభ్యర్థులకు ప్రధమ ప్రాధాన్యత ఉంటుందని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని, దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 24 వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పైన తెలిపిన సబ్జెక్టుల ఇన్చార్జులు డాక్టర్ ఎం. శ్రీనివాస పాత్రుడు, డాక్టర్ వి. రమణ, డాక్టర్ కెజియా, లీలా పావని తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img