Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మున్సిపల్ చైర్మన్ కు సన్మానం

పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మీను యువర్ ఫౌండేషన్ ప్రతినిధులు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్గా పట్టణంలో మహిళలు పురుషులతో సమానంగా ఎదగడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. మీ హయాంలో ధర్మవరం పట్టణం అభివృద్ధి చెందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర,కార్యదర్శి జయరాం, ఉపాధ్యక్షులు సుకుమార్, కోశాధికారి నాగేంద్ర, పోలా ప్రభాకర్, వైకె శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, ఓ వి. ప్రసాద్, మల్లికార్జున, చాంద్ బాషా, డాక్టర్ సుబ్బారావు, జయంతి వినోద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img