Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేకి వినతి

వై ఎస్ ఆర్ టీ ఎఫ్ నాయకులు

విశాలాంధ్ర, ఎన్ పి కుంట : మండల పరిధిలోని వంకమద్ది పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే డా. పీవీ .సిద్దారెడ్డిని వైఎస్ఆర్ టి ఎఫ్ నాయకులు గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పిఆర్ సి లో మెరుగైన ఫిట్మెంట్,ఎమ్ టి ఎస్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని, యూ పి స్కూళ్లలో అన్ని సబ్జెక్టులకు స్కూల్ అసిస్టెంట్ లను నియమించాలని తెలిపారు . ఉపాధ్యాయ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కరించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని, నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ పాఠశాలకు దీటుగా వసతులు కల్పించడమే కాకుండా విద్యార్థినీ విద్యార్థులకు గోరుముద్ద, విద్యా కానుక, వసతి దీవెన,అమ్మఒడి వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి సీ బిఎస్ ఈ సిలబస్, బైజూస్ ట్యాబ్ ల ద్వారా ద్వారా పేద విద్యార్థుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల విషయంలో సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ టీ ఎఫ్ నాయకులు గంగాధర్ రెడ్డి, శివయ్య, ఆంజనేయులు నాయక్,వెంకటరామిరెడ్డి, మదార్ వలి, ప్రసన్న లక్ష్మీ, ఆనంద నాయక్,చిన్న రెడ్డెప్ప, శంకర్ రెడ్డి,పూర్ణ, శ్రీనివాసులు, సుధాకర్ నాయక్,మహేశ్వర రెడ్డి, బాబ్జాన్, ప్రసాద్, వేమా జయప్రతాప్, లోకేశ్వర్ రెడ్డి, వీరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img