Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

తీర్థయాత్రలకు ప్రత్యేక రైళ్లు

ప్రత్యేక ఎయిర్ ప్యాకేజీలు
*ఐ ఆర్ సి టి సి ఆధ్వర్యంలో భారత్ గౌరవ యాత్ర

విశాలాంధ్ర ఆముదాలవలస(శ్రీకాకుళం) : భారత రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారత్ గౌరవ యాత్ర ప్రత్యేక రైలు ఏడవ నెల తొమ్మిదవ తేదీన బయలు దేరనుందని ఈ పుణ్యక్షేత్ర యాత్రకు వెళ్లవలసిన వారు ముందుగా ఆన్లైన్ చేసుకోవాలని ఐ ర్ సి టి సి జాయిం ట్ జనరల్ మేనేజర్(జేజిఎం) డాక్టర్ క్రాంతి పి సవర్కర్ తెలిపారు. రైల్వే రిజర్వ్లాన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ అయోధ్య కాశి పుణ్యక్షేత్ర యాత్ర రైలు బోర్డిగ్ జులై 9వ తేదీన పెందు ర్తి విజయనగరం నుంచి బయలుదేరు తుందని తెలిపారు. యాత్రకాలం 9 పగళ్ళు 8 రాత్రులు ఉంటాయి అన్నారు. ప్రత్యేక ఎయిర్ ప్యాకేజీలు కూడా ఉన్నాయని వాటి కూడా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి అని వివరించారు. మూడు తరగతులలో స్లీపర్, థర్డ్, సెకండ్ ఏసీలుగాను రు.15,150, రూ.24300, 31500గా నిర్దేశించినట్లు వివరించారు. ఈ యాత్ర ద్వారా అయోధ్య, గయా, సార్నాథ్, వారణాసి దర్శించవచ్చు అన్నారు. పుణ్యక్షేత్రాలను దర్శించు కునే సమయంలో ప్రత్యేక వాహన సదుపాయం ఏర్పాటు చేస్తామని వివరించారు. అలాగే ఈ ప్రయాణ కాలంలో భోజనం టిఫిన్ తో పాటు డార్మెటరీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
యాత్రికులకు రైల్వే ప్రత్యేక ఆఫర్,,,,
భారతీయ సుప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు వెళ్లే యాత్రికులకు భారతీయ రైల్వే ప్రత్యేక ఆఫర్ ప్రకటించినట్లు ఐ ఆర్ సి టి సి జేజిఎం డాక్టర్ క్రాంతి పీ సవర్కర్ తెలిపారు. జూన్ 9వ తేదీ నుంచి 17వ తేదీ జూలై వరకు కేజీలు 16,525 రూపాయల నుంచి ఉన్నా యని వివరించారు. తిరుపతి దర్శ నం, సౌత్ ఇండియా టెంపుల్ టూర్, రాయల్ రాజస్థాన్, మ్యాజికల్ థాయి లాండ్ లకు ప్రత్యేక ప్యాకేజీల ద్వారా పర్యాటకులను ఆకర్షించ ఉన్నాయని వివరించారు.
మానస్ఖండ యాత్ర,,,,
పది రాత్రులు 11 పగళ్ళు మానస్ కండ యాత్రకు జూలై 26వ తేదీన విశాఖపట్నం నుంచి ప్రత్యేక రైలు బయలుదేర నుందని వివరించారు. స్టాండర్డ్, డీలక్స్ క్యాటగిరి ద్వారా 280 20 రూపాయలు, 35,340 టికెట్ ధర ఉంటుంది అన్నారు.300 సీట్లతో థర్డ్ ఏసీలో రాజమండ్రి విజయవాడ వరంగల్ నాగపూర్ ఇటార్సీ బో పాల్ లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వీలు ఉంటుందని వివరించారు. ఇద్దరూ లేక ముగ్గురు ఆకుపెన్సి కి షేరింగ్ రూములో ప్రత్యేకంగా ఉంటాయ న్నారు. గౌరవ యాత్రకు టికెట్లను, ఆన్లైన్ ద్వారా గాని, విశాఖపట్నం శ్రీకాకుళం రోడ్డు ప్రత్యేక కౌంటర్ల ద్వారా గాని యాత్రకు సీటు రిజర్వే షన్ చేసుకోవచ్చని అన్నారు. మరిన్ని వివరాల కోసం 82879 32 313, 97814 95853 నంబర్లతో పాటు డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యు డాట్ ఐ ఆర్ సి టి సి టూరిజం డాట్ కామ్ పరిశీ లించాలన్నారు. ముందుగా టూరిజం బ్రోచర్ను విడుదల చేశారు. ఈ కార్యక్ర మంలో ఎగ్జిక్యూటివ్ కమిషనర్ సంఘమిత్ర రాహుల్, చీఫ్ కమ్యూని కేషన్ ఆఫీసర్ జి తాపా, స్టేషన్ మేనేజర్ మొదలవలస రవి తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img