Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

శ్రీ సత్య సాయి జిల్లా సీనియర్ పురుషుల హాకీజెట్ల ఎంపిక పోటీలు..

హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు సూర్య ప్రకాష్
విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా సీనియర్ పురుషుల హాకీ చెట్ల ఎంపిక పోటీలు ఈనెల 8వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు ధర్మవరం హై స్కూల్ గ్రౌండ్ నందు నిర్వహిస్తున్నట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు,హాకీ శ్రీ సత్యసాయి జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బి. సూర్యప్రకాష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇక్కడ ఎంపికైన సీనియర్ పురుషుల జట్టు హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు ధర్మవరంలో జరుగు సీనియర్ హాకీ పోటీల్లో పాల్గొనాలని తెలిపారు. ఈ ఎంపిక పోటీలలో పాల్గొనుబోవు సీనియర్ క్రీడాకారులు 01-01-1995 తర్వాత జన్మించి ఉండాలని, ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసక్తిగల క్రికెట్ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img