Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం

విశాలాంధ్ర,సీతానగరం : వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ – వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమం క్రింద గర్భిణీలు, బాలింతలకు ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమంను సీతానగరంలో జెడ్పీటీసీ బాబ్జి ప్రారంభించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వై.ఎస్. ఆర్ సంపూర్ణ పోషణ – ఇంటింటికి కిట్ల పంపిణీ చేసే (టేక్ హోం రేషన్) కార్యక్రమాన్ని బుదవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభం చేసినట్లు చెప్పారు.
ఈకార్యక్రమంలోజెడ్పీటీసీ బాబ్జి, సర్పంచ్ జొన్నాడ తేరేజమ్మా,ఎంపీటీసీలు బురిడి కుసుమకుమారి సుర్యనారాయణ, ఎస్.గౌరీకిరణ్ లు, ఐసిడిఎస్ సూపర్ వైజర్ పూర్ణిమా మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు, పిల్లలు పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడకుండా అంగన్వాడీ కేంద్రాలు ద్వారా పోషకాలతో కూడిన బలవర్ధకమైన సంపూర్ణ పోషక ఆహారాన్ని అందించడమే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణపథకం ముఖ్య ఉద్దేశమన్నారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు చిన్న వయసులోనే పునాది వేసే క్రమంలో అంగడీ సేవలలో విప్లవాత్మక మార్పులను ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆయన చెప్పారు. ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మను ఇచ్చుటకు ప్రభుత్వం అందించే పౌష్ఠికాహారంను మీరే తినాలని ఆయన కోరారు. గర్భిణీలు, బాలింతలకు ఇంటింటికి పంపిణీ చేసే (టేక్ హోం రేషన్) వై.ఎస్. ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కిట్లలో 3 కిలోల బియ్యం, కిలో పప్పు, అరలీటరు నూనె, 25 గుడ్లు, ఐదు లీటర్లపాలు, అర కిలో బెల్లం, కిలో రాగిపిండి, అరకిలో వేరుశనగ చెక్కి, రెండుకిలోల మల్టీగ్రైన్ అట్టా, అరకిలో ఎండుఖర్జూరం ఉంటాయని చెప్పారు.
వై.ఎస్. ఆర్ సంపూర్ణ పోషణ కిట్లలో మూడు కిలోలబియ్యం, కిలోపప్పు, అర లీటరు నూనె, 25 గుడ్లు, ఐదు లీటర్ల పాలు, పావు కిలో బెల్లం, రెండు కిలోల రాగి పిండి, పావు కిలో వేరుశనగ చెక్కి, కిలో అటుకులు, పావు కిలో ఎండు ఖర్జూరం పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు.ఏడునుండి 36 నెలల పిల్లలకు వై.ఎస్.ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ క్రింద బాలామృతం రెండున్నర కిలోలు, 6 లీటర్లపాలు, 30 గుడ్లు అందజేస్తారని తెలిపారు. వై.ఎస్. ఆర్ సంపూర్ణ పోషణ క్రింద బాలామృతం 2.50 కిలోలు, 6 లీటర్ల పాలు, 25 గుడ్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గర్భవతులు, బాలింతలలో రక్తహీనతను తగ్గించడం, తక్కువ బరువుతో పుట్టే పిల్లల సంఖ్యను తగ్గించడం, తల్లులు, పిల్లల్లో పోషణ స్థాయిని మెరుగుపరచడం, ప్రీస్కూలుకు హాజరయ్యే పిల్లల శాతాన్ని పెంచడం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ – వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం లక్ష్యాలన్నారు. ఈకార్యక్రమంలో వార్డు సభ్యులు,అంగన్వాడి కేంద్రాల సిబ్బంది,తల్లులు,గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img