Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

పాడేరు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా విశ్వేశ్వర రాజు నియామకం హర్షనీయం.

ఎర్ర బొమ్మల సర్పంచ్ పండయ్య.

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- వైకాపా అధిష్టానం పాడేరు నియోజకవర్గం సమన్వయకర్తగా మత్స్యరాస విశ్వేశ్వర రాజును నియమించడం హర్షనీయమని ఆ పార్టీ ఎర్రబొమ్మల పంచాయతీ నాయకులు అన్నారు. స్థానిక సర్పంచ్ లోతా పండయ్య ఆధ్వర్యంలో గురువారం విశ్వేశ్వర రాజును కలసిన నాయకులు ఆయనకు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ పండయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతానికి అధిష్టానం తీసుకున్న సమన్వయకర్తల మార్పు సత్ఫలితాలను ఇచ్చేందుకు తోడ్పడుతుందన్నారు. ఇందులో భాగంగా పాడేరు నియోజకవర్గంలోనూ సమన్వయకర్తను మార్చి విశ్వేశ్వర రాజుకు ఆ పగ్గాలు అప్పజెప్పడం శుభ పరిణామం అన్నారు. ఇటువంటి మార్పులు చేర్పుల వలన పార్టీలో శ్రమించే మిగిలిన వారికి కూడా సముచిత స్థానం లభిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్ర బొమ్మల పంచాయతీ కన్వీనర్ కొర్ర బాలరాజు, వెలుసూరి సింహాచలం, లోతా నడిపి దొర, బాకూరు బాలరాజు, బేరా రామలింగం పడాల్, సుబ్బారావు భవాని బాబు రాజబాబు, ప్రసాద్ రాజు, సతీష్ కుమార్, చంటిబాబు, నాగరాజు, మల్లేష్ రాజేష్, లోవరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img