Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రభుత్వ పథకాలు అందించడంలో వైకాపా ప్రభుత్వం విఫలం

పాడేరు నియోజకవర్గ పరిశీలకుడు నారాయణ

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా): -అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో వైకాపా ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెదేపా పాడేరు నియోజకవర్గ పరిశీలకుడు రాజమండ్రి నారాయణ అన్నారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు కిలో పూర్ణ చందర్రావు ఆధ్వర్యంలో మండలంలోని చౌడుపల్లి పంచాయతీ వాముగడ్డ కొత్తూరు గ్రామంలో బాబు షూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అరకు పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు లక్కోజు నాగభూషణంతో కలిసి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన గ్రామస్తులకు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల కాలంలో వైకాపా ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ పథకాల పేరుతో మోసగించారని ఆరోపించారు. వైకాపా నాయకుల మాయ మాటల భ్రమలో పడి మరో మారు వైకాపాకు ఓటు వేస్తే ఆయన చేసిన అప్పులు ప్రతి ఒక్కరికి భారంగా మారి బిక్షాటన చేసుకునే పరిస్థితి ఉత్తన్నమవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మన్య ప్రాంతాన్ని సర్వనాశనం చేశారని, గిరిజనులకు హాని కలిగించే బాక్సైట్ తవ్వకాల జీవో 97 ను రద్దు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, బాక్సైట్ తవ్వకాల అనుమతి ఎందుకు రద్దు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ కమిటీ సభ్యులు భీమన్న, గోసరెడ్డి సోమేశ్వరరావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు గొల్లోరి మంగు, బూత్ కన్వీనర్ లోకేష్, నాగేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img