Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

విశాఖ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి భరత్ నామినేషన్ కు జనం బ్రహ్మరథం

విశాలాంధ్ర- ఆనందపురం : ఎం మ్. భరత్ నామినేషన్ సోమవారం తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమి నాయకుల మధ్య కోలాహలంగా నీకు తోడుగా మేమున్నామంటూ నామినేషన్ ప్రక్రియకు ఆనందపురం మండలం 26 పంచాయతీలు నలుమూలల నుండి కూటమి నాయకులు భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలు విశాఖ కలెక్టరేట్ కు చేరుకున్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ దుర్గాప్రసాద్, షినగం పెద్ద రామారావు, తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img