Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అటిజం పట్ల అవగాహన చాలా అవసరం

ఏ.కిడ్స్ కేర్ ఎండి ఎన్. పవన్ కుమార్
విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : పిల్లల్లో అటిజం సమస్యలను తల్లిదండ్రులు ఎంత వేగంగా గుర్తిస్తే అంత మంచిది అని, అటిజం పట్ల తల్లిదండ్రులు కి అవగాహన చాలా అవసరం అని విజయనగరం ఏ.కిడ్స్ కేర్ సంస్థ ఎండి ఎన్.పవన్ కుమార్ తెలిపారు. ప్రపంచ అటిజం దినోత్సవం సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం ఉన్న గణాంకాలు ప్రకారం ప్రస్తుతం పుడుతున్న ప్రతి పది మంది పిల్లల్లో ఆరుగురు అటిజం సమస్యలు తో బాధపడుతున్నారు అని తెలిపారు. అటిజంకి ఎటువంటి వైద్యం లేదన్నారు. వారికి ఉన్న సమస్యలను వేగంగా గుర్తించి థెరపీ సెంటర్స్ ద్వారా వారికి అవసరమైన థెరపీలు ఇప్పించడం ద్వారా మార్పు వచ్చే అవకాశం ఉందన్నారు . కానీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తుపోతే అవి వారి జీవితాంతం ఉంటూనే ఉంటాయి అని తెలిపారు. కాబట్టి తల్లిదండ్రులు లక్షణాలుని గుర్తించి తగిన థెరపీ సెంటర్స్ ద్వారా థెరపీలు ఇప్పించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అటిజం గుర్తించేందుకు కొన్ని లక్షణాలు ఉన్నాయి అని వాటిలో పుట్టి మూడు ఏళ్ళు దాటినా మాటలు రాకపోవడం, కలర్స్ ని గుర్తించకపోవడం, వారిలో వారే మాట్లాడుకుంటూ ఉండడం, ఒంటరి ఉండేందుకు ఇష్టపడడం, ఆడుకోవడం, అదే పనిగా చేతులు కొట్టుకోవడం, వారిని వారే గాయపర్చుకుంటు ఉండడం, మాట్లాడుతున్న వ్యక్తి వైపు చూడకుండా , వినకుండా వేరేవైపు చూడడం, ఎక్కువగా భయపడుతూ ఉండడం లాంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే తమ
ఏ.కిడ్స్ కేర్ కి గాని, దగ్గర లో ఉన్న మరో థెరపీ కేంద్రం కి గాని వెళ్లి కౌన్సెలింగ్ తీసుకోవడం చేయాలన్నారు. ఈ స్పెషల్ చిల్డ్రన్ మీద దృష్టి, శ్రద్ద,ప్రేమ తల్లిదండ్రులు ఎక్కువగా చూపించాలి అని అప్పుడే వారిలో మార్పు తీసుకురావడం సులువు అవుతుంది అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img