Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

టీడీపీ ఇంచార్జి చిరంజీవులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన బాబు, లోకేష్

విశాలాంధ్ర, పార్వతీపురం : పార్వతీపురం టీడీపీ ఇంచార్జి, మాజీఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు పుట్టినరోజు సందర్బంగా శనివారం నాడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి లోకేష్ ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు.వారితో పాటు రాష్ట్రం నుండి, వివిధ జిల్లాల నుంచి కొంతమంది నాయకులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు స్వగ్రామం కృష్ణపల్లిలో జన్మదినం వేడుకలు ఘనంగా జరిగాయి.ఆయనతోపాటు సీతానగరం మండల టీడీపీ అధ్యక్షుడు కొల్లి తిరుపతిరావు జన్మదిన వేడుకలు కూడా జరిగాయి.మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్, మూడు మండలాలటిడిపి పార్టీఅధ్యక్షులు పెంకి వేణుగోపాల్, గుంట్రెడ్డి రవికుమార్, దొగ్గమోహన్, కొల్లి తిరుపతిరావు ఆద్వర్యంలో కేకునుకోసి వారికి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.ఈకార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపినాయకులు గొట్టాపు వెంకటనాయుడు, రెడ్డి శ్రీనివాసరావు, దేవకోటి వెంకట నాయుడు,కోలాబాబు,రౌతు వేణుగోపాలనాయుడు ,తాతపూడి వెంకటరమణ, బడే గౌరునాయుడు, బోను దేవీచంద్రమౌళి, నారాయణరావు, మజ్జి బ్రదర్స్,కెంగువ ప్రదీప్, బంకపల్లి రవికుమార్, కోలా వెంకటరావు, సిరిపురపు భాస్కరరావు, తాన్న ప్రసాద్, గొంగాడ రామమూర్తి, మరిశర్ల కార్తీక్ నాయుడు, శంబంగి తిరుపతిరావు, బేత లక్ష్మణరావు,జాగాన రవిశంకర్, రౌతు వేణుగోపాలనాయుడు , బుడితిశ్రీనివాసరావు,సబ్బాన శ్రీనివాసరావు, తేరేజమ్మగరికయ్య, వంజ రాపు గుంపస్వామి, మూడడ్ల వెంకట నాయుడు,బొత్స వెంకటనాయుడు, పెంటసత్యం నాయుడు,లక్ష్మణగంగమ్మ, టంకాల శ్రీనివాసరావు , యోగేశ్వరరావు, దాసరి సింహాచలం, సబ్బాన జగన్నాధం, శంకరరావుమాస్టారు, గాజాపు తాతబాబు, వాకాడ పారి నాయుడు, రెడ్డి సింహాచలం,పార్వతీపురం పురపాలక సంఘం నాయకులు,
పార్వతీపురం,సీతానగరం, బలిజిపేట మండలాలనాయకులు ,అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img