Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

బొమ్మినాయిని లక్ష్మణరావు కుటుంబాన్ని పరామర్శించిన బేబీనాయన

విశాలాంధ్ర, సీతానగరం:మండలంలోని జోగమ్మపేటగ్రామానికి చెందిన టీడీపీ క్లస్టర్ ఇంచార్జి , గ్రామకమిటీ అద్యక్షుడు బొమ్మినాయిని లక్ష్మణరావు కుటుంబాన్ని బొబ్బిలి తెలుగుదేశంపార్టీ ఇంచార్జి, మాజీ మున్సిపల్ చైర్మన్ బేబీనాయన గురువారం పరామర్శించారు. ఇటీవల లక్ష్మణరావుతల్లిచిన్నమ్మ మృతిచెందిన సంగతి తెలుసుకున్న బేబీనాయన విచ్చేసి అతడిని,కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతోపాటు బొమ్మినాయిని శ్రీనివాసరావు,పోలవెంకటనాయుడు, జాగానతిరుపతి, సబ్బానశ్రీనివాసరావు, బోరాడ చిరంజీవి మరిశర్ల సంజీవ నాయుడు ,జొన్నాడ గరికయ్య, తాన్న సత్యనారాయణ, మర్రాపు సత్యనారాయణ, దొడ్డి సత్యనారాయణ , మర్రాపు రామకృష్ణ, కళ్ళెంపూడి సత్యనారాయణ, మర్రాపు శంకర్రావు మాస్టారు, సబ్బాన జగన్నాధం, చింతాడ సత్యం,జాగాన తిరుపతిరావు, మర్రాపు సింహాచలం, సోమిరెడ్డి శ్రీనివాసరావు తదితరతెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కొద్దిసేపు నియోజక వర్గంలో టీడీపీ కార్యక్రమాలు, బాబు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని గూర్చి చర్చించారు. టీడీపి క్లస్టర్ ఇంచార్జిగా లక్ష్మణరావు పనితీరును అభినందించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమని నాయన తెలిపారు.బొబ్బిలి,పార్వతీపురం నియోజక వర్గంలోని అంతా కలిసికట్టుగా ఉండి రానున్న ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసేందుకు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img