Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Wednesday, October 2, 2024
Wednesday, October 2, 2024

మెగా డీఎస్సీ పై తొలి సంతకం పట్ల డీఎస్సీ అభ్యర్థులు హర్షం

విశాలాంధ్ర – విజయనగరం అర్బన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటిగా మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేసిన సందర్బంగా డీఎస్సీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేసారు, అశోక్ బంగ్లాలో శుక్రవారం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు గారిని కలిసి ధన్యవాదాలు తెలియజేసారు. ఈ సందర్బంగా కొంతమంది అభ్యర్థులకు TNSF తరపున మెటీరియల్ పుస్తకాలను విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీ ఎన్ ఎస్ ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img