Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అవ్వ తాతలు కంటిచూపును కాపాడు కోవాలి

జిల్లావైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జగన్నాధరావు
విశాలాంధ్ర, పార్వతీపురం: అవ్వా తాతలు కంటిచూపును కాపాడు కోవాలని జిల్లావైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జగన్నాధరావు పిలుపు నిచ్చారు.శనివారం డా.వై.ఎస్. ఆర్. కంటి వెలుగు (అవ్వ తాత లకు) నేత్ర పరీక్షలలో భాగంగా మండలంలోని బందలుప్పిప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న బాలగుడబ సచివాలయంలోవున్న 60 ఏళ్లు పైబడిన వయస్సుగల వృద్దులకు, గతంలో నేత్ర పరీక్షలు చేయించుకోని వారికి కంటివైద్య శిబిరం నిర్వహించరు.వృద్దులకు నేత్ర పరీక్షలు చేసినట్లు జిల్లా కంటి వెలుగు సెల్ నేత్ర వైద్య అధికారి నగేష్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా నేత్ర పరీక్షలు నిర్వహించి అరుగురుకు కళ్లజోళ్లు, ఐదు మందికి కేటరాక్టు శస్త్ర చికిత్స కోసం గుర్తించి, వారికి రిఫరల్ చేసినట్లు చెప్పారు.మరికొంత మందికి సాధారణ చికిత్సలు చేసినట్లు తెలిపారు.ఈ నేత్రపరీక్షలలో కళ్ళజోల్లు అవసరమయిన వారికి ఉచితంగా కళ్లజోళ్లు, శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు కోసం పంపిస్తున్నట్లు చెప్పారు.చికిత్సలు అవసరమయిన వారికి ఉచితంగా మందులు అందించినట్లు నేత్ర వైద్య అధికారి నగేష్ రెడ్డి తెలిపారు.గతంలో నేత్ర పరీక్షలు నిర్వహించి కళ్ల జోళ్లు అవసరం అని గుర్తించిన వారికీ ఈ రోజు కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈనేత్ర వైద్య శిబిరంను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా జగన్నాధరావు దగ్గరుండి పర్యవేక్షించారు. రోగులకు కంటి చూపు నివారణకు పలు సూచనలు చేశారు.జిల్లా అంధత్వ నివారణ అధికారి డా సుకుమార్ బాబు కంటి వెలుగు కార్యక్రమంలో అవ్వ తాత లకు కంటి చూపు కాపాడుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి జగదీష్, నేత్ర వైద్య సహాయకులు ఉమా మాహేశ్వరి, ఆరోగ్య కార్యకర్త రామలక్ష్మి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img