Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

“జె.ఎల్. తోషినివాల్ ” కు నివాళులు అర్పించిన “శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్” సభ్యులు

విశాలాంధ్ర – విజయనగరం అర్బన్ : వాకర్స్ ఉద్యమ కారులు,మాజీ వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు, కీర్తి శేషులు జానికీ లాల్ తోషిని వాల్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఉదయం శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న నడక మైదానంలో తోషిని వాల్ చిత్రపటానికి పూలమాల వేసి క్లబ్ సభ్యులంతా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు తాడ్డి ఆదినారాయణ, క్లబ్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎ.ఎస్ ప్రకాశరావు మాట్లాడుతూ కీర్తి శేషులు జె.ఎల్. తోషిని వాల్ వాకర్స్ ఇంటర్నేషనల్ కు రెండువా అధ్యక్షుడుగా పనిచేశారని,నడక ఉద్యమానికి ఆద్యుడు,ఆరాధ్యుడు తోషిని వాల్ అని,క్రమశిక్షణకు, సమయపాలనకు మారుపేరైన జానికీలాల్ తోషినీ వాల్ ప్రతీ ఒక్క నడక సభ్యుడికి,నడక సంఘాలకు ఆదర్శ ప్రాయులని, అన్నారు. ఈ

కార్యక్రమంలో క్లబ్ గౌరవ సలహాదారులు ఆరిక తోట తిరుపతిరావు, ఉపాధ్యక్షుడు వల్లూరి శ్రీనివాసరావు, క్లబ్ సీనియర్ సభ్యులు కోట్ల సత్యనారాయణ, బి.ఎస్.ఎన్.ఎల్. పైడయ్య, కోట్ల ఈశ్వరరావు,గొట్టిపల్లి సూర్యప్రకాశరావు, జి.శ్రీనివాస్ మాస్టర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img