Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

ప్రమాణ స్వీకార వీక్షణ

విశాలాంధ్ర – భోగాపురం :(విజయనగరం జిల్లా) ఎంపిడీఓ సూర్యకళ ఆధ్వర్యంలో స్థానిక శ్రీను రాజు కల్యాణ మండపంలోచంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రత్యక్ష ప్రచారం తెరను ఏర్పాటు చేసారు. టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం స్థానిక జనసేన నాయకుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో భారీ కేక్ ను కట్ చేసి నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల అధికారులు, టిడిపి, జనసేన, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి వీక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img