Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విశాఖ పొలీస్ కమిషర్ ను కలిసిన రాజకీయ విశ్లేషకులు రవికుమార్

విశాలాంధ్ర, పార్వతీపురం: విశాఖపట్టణం సిటీ పొలీస్ కమిషనర్ డాక్టర్ త్రివిక్రమ్ వర్మను ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ,రాజకీయ వ్యూహనిపుణుడు కోడిగుడ్ల
రవికుమార్ శుక్రవారంనాడు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చమును అందజేసారు. కమిషనర్ ఆహ్వానంమేరకు ఆయన కార్యాలయంలో కలవడం జరిగిందని రవికుమార్ తెలిపారు.ఇటీవల ఉత్తరాంధ్రలో అత్యంత ప్రతిష్టాత్మక సింహాచలం గిరిప్రదక్షిణ విజయవంతంగా నిర్వహించినందుకు పోలీస్ కమిషనర్ కు, పొలీస్ సిబ్బందికి అభినందనలు తెలియజేసినట్లు తెలిపారు. వారిద్దరు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనకు సంబందించి కొద్దిసేపు మాట్లాడారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img