Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విద్యాప్రమాణాలు పెంచడానికి కృషి చేయండి: ఎంఈఓల పిలుపు

విశాలాంధ్ర,సీతానగరం: పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి ఉపాధ్యాయులు ప్రత్యేకశ్రద్ధ తీసుకొని పనిచేయాలని మండల విద్యా శాఖాధికారులు జి.సూరిదేముడు, మువ్వల వెంకటరమణలు పిలుపునిచ్చారు.బుదవారం స్థానిక మండలవిద్యాశాఖాధికారి కార్యాలయ ఆవరణలో మండలంలోని ఉన్నత,
ప్రాధమికోన్నత,ప్రాధమిక పాఠశాలల
హెచ్ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈసంధర్భంగా ఇద్దరు మండల విద్యా శాఖాధికారులు మాట్లడుతూ నాడు-నేడు పనులు వేగవంతంగా పూర్తిచేయాలని, సమయపాలన పాటించాలని,మధ్యాహ్న భోజనపథకం రికార్డులు సక్రమంగా నిర్వహించాలని తదితర అంశాలపై చర్చించారు.
జెవికె కిట్లు పూర్తిస్థాయిలో పంపిణి చేయాలని, పాటశాలలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అమలు చేయాలని కోరారు. కొత్తగా విచ్చేసిన
ఎంఈఓ-2ను అందరికీ పరిచయం చేశారు. కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులను కూడా పరిచయం చేశారు. ఈకార్యక్రమంలో హెచ్ ఎం ఇళ్లా ప్రసన్న లక్ష్మి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, హెచ్ఎం లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img