Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నేడు ఇంటర్ ఆర్ట్స్ మిగులు సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహణ

జిల్లా కో-ఆర్డినేటర్ తోట పద్మజ
విశాలాంధ్ర-సీతానగరం:పార్వతీపురం మన్యంజిల్లాలో ఇంటర్మీడియట్ మొదటిసంవత్సరంలో ఇంకా భర్తీకాని మిగులుసీట్ల భర్తీకి నేడు నెలిమర్లలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా సాంఘీక సంక్షేమశాఖ గురుకులాల జిల్లా కో-ఆర్డినేటర్ తోట పద్మజ తెలిపారు.గురువారం జోగమ్మపేట గురుకులంలో నేడు పదవీవిరమణ చేయనున్న గణితఅధ్యాపకుడు
వడ్లమాని లక్ష్మిగణపతిరావు పదవీ విరమణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ రెండు జిల్లాలో 13జూనియర్ కళాశాలలు ఉండగా వాటిలో నెలిమర్ల, వియ్యమ్మపేట, పాలకొండ, భామినిలో అర్ట్స్ కోర్సులు ఉన్నాయని, అన్ని కళాశాలలో సైన్స్ కోర్సులు ఉన్నాయని చెప్పారు.ప్రస్తుతం సిబ్బంది అంతా అడ్మిషన్లలో నిమగ్నమయ్యామని, అడ్మిషన్లప్రక్రియ పూర్తయినతర్వాత విద్యాప్రమాణాలు పెంచేందుకు దృష్టి సారిస్తామన్నారు. నేడు వివిధ గురుకులాల్లో 6నుండి 9వ తరగతిలో ఖాళీగా ఉన్నసీట్లను ఆయాగురుకులాల్లో భర్తీ చేయడానికి పరీక్ష నిర్వహించి భర్తీకి ఆయా ప్రిన్సిపాళ్లు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఇటీవల పలితాలగూర్చి మాట్లాడుతూ రెండు జిల్లాలో పదోతరగతి పరీక్షలో94శాతం, ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలలో 77.5శాతం, మొదటి సంవత్సరం ఫలితాల్లో 75.6శాతం సాధించామని చెప్పారు. ఇంటర్ ఫలితాల్లో వియ్యంపేట గురుకులానికి చెందిన బిందు ఎజూష
ఎంఈసి గ్రూపులో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర ఆణిముత్యం క్రింద లక్ష రూపాయలు, జిల్లా ఆణిముత్యం క్రింద 50వేల రూపాయలు, మండలస్థాయిలో 15వేల రూపాయలు, పాటశాలస్థాయిలో ఆణిముత్యం క్రింద 3వేల రూపాయలతో పాటు ప్రశంసా పత్రాలను, సత్కారం పొందినట్లు చెప్పారు. సాంఘీక సంక్షేమ శాఖ గురుకులాలలో రానున్న మార్చి పరీక్షలో శతశాతం పలితాలు సాధించే దిశగా విద్యాసంవత్సరం ప్రారంభం నుండే పక్కా ప్రణాళికతో చదువులు సాగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రఅధికారుల అదేశాలు, సూచనలు, సలహాలను పాటిస్తూ రెండు జిల్లాలో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అన్ని అంశాలలో సాంఘీక సంక్షేమ శాఖ గురుకులాలు ముందంజలో ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె. ఈశ్వరరావు, వివిధ కళాశాలల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img