Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

గ్రామ సచివాలయాల ఆకస్మిక తనిఖీ

విశాలాంధ్ర – ఉండి : ఉండి సచివాలయం-1, ఎన్ ఆర్ పి అగ్రహారం సచివాలయాలను, తహాసిల్దార్ కార్యాలయమును జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం రామ సుందర్ రెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. తొలుత ఉండి తహాసిల్దార్ కార్యాలయంలో రీ సర్వేకి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టును పరిశీలించారు. ఇప్పటివరకు రీ సర్వే జరుగుచున్న గ్రామాలు వివరాలను ఇంచార్జ్ తాసిల్దార్ ఎస్ వి ఎస్ నాయుడును అడిగి తెలుసుకున్నారు.ఓ ఆర్ ఐ లో తొమ్మిది గ్రామాలకు సంబంధించి వెలివరు జులై మొదటి వారంలోనూ, కలిసిపూడి జులై రెండవ వారం లోను డి ఎల్ ఆర్ పూర్తిచేయాలని, మిగతా గ్రామాలలో జూలై నెలాఖరు కల్లా గ్రౌండ్ ట్రూతినింగ్ పూర్తి చేయాలని ఇన్చార్జి తహాసిల్దార్ ఎస్.వి.ఎస్ నాయుడును, సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
ఉండి మండలం ఉండి ఒకటవ గ్రామ సచివాలయమును, మండలంలోనీ ఏన్ ఆర్ పి అగ్రహారం గ్రామ సచివాలయమును ఆకస్మిక తనిఖీ చేశారు* సచివాలయంలోనూ ఆధార్ సెంటర్ను పరిశీలించారు. సచివాలయం సంబంధించిన మూమెంట్ రిజిస్టరు స్పందన రిజిస్టర్ సిబ్బంది ఆధారపట్టి ఆన్లైన్ హాజరు ఆధార్ సర్వీసు సంబంధిత రిజిస్టర్లనులను ఆయన పరిశీలించారు. ఆధార్ సర్వీసులు రోజుకి ఎన్నో అవుతున్నాయి ఏ రోజుకు సంబంధించిన కలెక్షన్లను అదే రోజు ఆన్లైన్ లో కడుతున్నారా లేదా అని సచివాలయం సిబ్బందిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉండి సచివాలయం-1లో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి సచివాలయం సిబ్బందికి పలు సూచనలను జారీ చేశారు సచివాలయం సిబ్బంది విధులకు ఆటంకం కలుగకుండా వాలంటరీలను కలుపుకొని సమన్వయంతో పనిచేయాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. విధులకు సక్రమంగా హాజరు కాని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీరామ సుందర్ రెడ్డి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ తాసిల్దార్ ఎస్ ఎస్ వి నాయుడు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img