Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

గణపవరం సి పి ఎఫ్ ఫ్యాక్టరీ ఉద్యోగులకు యాజమాన్యం న్యాయం చేయాలి

ఫ్యాక్టరీ వద్ద నిరసన తెలుపుతున్న ఉద్యోగులు, కార్మికులు

విశాలాంధ్ర- గణపవరం: పశ్చిమగోదావరి జిల్లా గణపవరం (సరిపల్లె) గ్రామంలో గత 11 సంవత్సరాలుగా సిపిఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫీడ్ మిల్లు చేపలు, రొయ్యలు మేతల తయారీ పరిశ్రమ థాయిలాండ్ దేశానికి చెందిన కంపెనీ బారి లాభాలతో ఫ్యాక్టరీని నడిపారు. కానీ నాడు భారతదేశ వ్యాప్తంగా నష్టాల్లో ఉందని యాజమాన్యం సాకు ను చూపించి గణపవరం ఫ్యాక్టరీని థాయిలాండ్ యాజమాన్యం మూసి వేయడం జరిగింది. దేశంలో ఉన్న సిపిఎఫ్ గ్రూప్ ఫ్యాక్టరీలు అన్ని రన్నింగ్ లో ఉన్నాయి కానీ గణపవరం ఫ్యాక్టరీని మూసివేటం జరిగింది. అందులో పని చేసే ఉద్యోగులకు, కార్మికులు కు ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ వారికి న్యాయమైన పరిహారం అందజేయకుండా ఉద్యోగులు సంతకాలు చేయకుండా వారిని విధుల నుండి తొలగించినట్లు యాజమాన్యం చేసింది. శుక్రవారం దానికి నిరసనగా గణపవరం సిపిఎఫ్ ఫ్యాక్టరీ ఎదుట ఉద్యోగులు కార్మికులు శాంతియుత నిరసన తెలుపుతున్నారు. ఏ విధమైన ఉద్యోగ భద్రత కల్పించడం జరగలేదని కానీ యాజమాన్యం ఉద్యోగులుగా తీసుకున్నప్పుడు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చింది. కానీ అది నెరవేరకుండానే యాజమాన్యం చేతులు ఎత్తివేసింది ఉద్యోగులు మీద ఆధారపడిన కుటుంబం నడిరోడ్డు మీద వదిలేసింది.22 మే నెల నుండి ఫ్యాక్టరీ గేటుకు తాళాలు వేసి అందులో పనిచేసే ఉద్యోగులను ఫ్యాక్టరీ లోనకు రానివ్వకుండా చేసింది. ఈ సమస్యలకు పరిష్కారంగా జిల్లా అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సి పి ఎఫ్ ఫ్యాక్టరీ పనిచేసే ఉద్యోగులు కార్మికులు కోరుచున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img