Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రముఖ దాత సుబ్బరాజు సేవ కార్యక్రమం అభినందనీయం…

నంద్యాల రామలింగరాజు

విశాలాంధ్ర – గణపవరం: ప్రముఖ దాత మానవతావాది గణపవరం గ్రామానికి చెందిన సాగిరాజు సుబ్బరాజు చేస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయమని అఖిలభారత హేండ్ లూమ్
బోర్డు మాజీ డైరెక్టర్, జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు నంద్యాల రామలింగరాజు అన్నారు. శనివారం సుబ్బరాజు 85 జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించారు. ఉచిత మంచినీటి సరఫరా కేంద్రం వద్ద నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రామలింగరాజు మాట్లాడుతూ సుబ్బరాజు చేసే కార్యక్రమాలు ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాదేటి సురేష్ కుమార్, బీజేపీ నాయకులు ఇంటి ఉదయ భాస్కర్, కొయ్యల వెంకట సుబ్బారావు, ఎ నాగసీతయ్య, పివి శ్రీనివాస్, సాగిరాజు సాయి రాజు ,దగ్గు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img