Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

గృహ నిర్మాణ లక్ష్యాలను పూర్తి చేయాలి

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : నిర్దేశించిన గృహ నిర్మాణ లక్ష్యాలను త్వరితగతిన పూర్తిచేయాలని హౌసింగ్ ఈఈ శ్రీనివాస ప్రసాద్ సూచించారు బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జగనన్న సురక్ష జగనన్నకు చెబుదాం గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా సంబంధిత అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈ ఈ శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలలో భాగంగా మండల పరిధిలోని గ్రామాల్లో జూలై చివరి నాటికి 116 గృహాలను పూర్తి చేయాలన్నారు వాటితోపాటు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న గృహాలకు ముందస్తుగా 20 వేల రూపాయలు చెల్లించటం జరుగుతుందన్నారు అధికారులు సిబ్బంది ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా లబ్ధిదారులచే గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు కార్యక్రమంలో ఎంపీడీవో జయ మణి, తహసిల్దార్ సుజన్ కుమార్ ,హౌసింగ్ ఏఈ రాజేష్ ,ఏపిఎం రవికుమార్, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లు లాజర్ ,వై శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img