Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పోలేరమ్మ తల్లి దేవాలయంలో చోరీ

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : మండల కేంద్రమైన నాగులుప్పలపాడు లోని పోలేరమ్మ తల్లి దేవాలయంలోకి బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి దేవాలయంలోని హుండీని ఎత్తుకెళ్లారు ఉదయాన్నే గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దేవాలయం బయట ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్స్ గేటుకు తాళాలు వేయకుండా వదిలేయడంపై స్థానికుల నుండి పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి ఒంగోలు నుండి వచ్చిన క్లూస్ టీం వేలిముద్రలను సేకరించారు మారెళ్ళ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉయ్యాల హరిబాబు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img