Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అన్నం పెట్టే అన్న క్యాంటీన్ లను రద్దు చేసినందున సెల్ఫీ చాలెంజ్

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గం కేంద్రము నందు గత 130 రోజుల నుండి ఐదు రూపాయలకే కడుపునిండా పేదలకు భోజనం పెడుతున్న అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత గురువారం అన్నా క్యాంటీన్ వద్ద నిలబడి సెల్ఫీ ఛాలెంజ్ తీసుకొని పార్టీ విధానాల గురించి అధికార పార్టీ విధానాల గురించి మాట్లాడారు పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకంతో ప్రారంభించి ఎన్టీఆర్ ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా కేవలం బీద, సాదా ఆకలి తీర్చడం కొరకే. చంద్రబాబు తెచ్చిన అన్నా క్యాంటీన్లకు స్ఫూర్తి ఎన్టీయార్ ఆశయాలే.లక్షలాది మంది పేదలకు మూడు పూటల కడుపు నింపడానికి చంద్రబాబునాయుడు అన్న క్యాంటీన్ లు ప్రవేశ పెడితే, నేడు జగన్ మోహన్ రెడ్డి పేదల కడుపు కొట్టడానికి అన్న క్యాంటీన్ లు రద్దు చేసారని సెల్ఫీ తో ఛాలెంజ్ చేశామని ఆమె తెలిపారు, ఆమెతో పాటుగా ఆంజనేయులు, సోము, ప్రసాద్, సుబ్రహ్మణ్యం, త్రివేంద్ర నాయుడు,బాబుల్ రెడ్డి, ఐ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి మంజునాథ్,బాలాజీ నాయక్,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img