Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

చెత్తా….లేదు….సంపద లేదు…?

కలెక్టర్ మాటన్నా లెక్కేలేదా…?

విశాలాంధ్ర -చాట్రాయి: చెత్త సంపద తయారి కేంద్రాల్లో… చెత్త లేదు…సంపద లేదు…? జిల్లా కలెక్టర్,సిఇఒ, జిల్లా పంచాయతీ అధికారి,సబ్ కలెక్టర్, ఎవరైనా ఏమి చెప్పినా పట్టించుకోకుండా… చెత్త సంపద తయారి కేంద్రాల్లో పని చేసిన క్లాప్ మిత్రాలకు 39నెలలు జీతాలు 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన లక్షలాది రూపాయలు నిధులు స్వాహా చేసారు.చాట్రాయి మండలం చనుబండ చెత్త సంపద తయారి కేంద్రంలో పని చేసిన క్లాప్ మిత్రాలకు జీతాలు ఇవ్వకపోవడం తో జిల్లా కలెక్టర్ కు స్పందనలో ఫిర్యాదు చేశారు.జిల్లా పంచాయితీ అధికారి నిమ్మగడ్డ బాలాజీ చనుబండ వచ్చి పరిశీలన చేసారు.వాస్తవాలను గుర్తించారు.స్తానిక పంచాయితీ అధికారి శివనాగరాజు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.నిధులు స్వాహా విషయం బయటకు వచ్చింది.తరువాత ఎంజరిగిందో కానీ అంతా సైలెంట్ అయింది.గత జనవరి నెలలో నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు చనుబండ క్లాప్ మిత్రాలు నిరసన మొదలు పెట్టారు.సిపిఐ,జనసేన పార్టీ లు వారికి పోరాటానికి మద్దతు పలికాయి.వారం రోజుల్లో మీ జీతాలు మీ బ్యాంకు ఖాతా లోకి వస్తాయని సబ్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో పోరాటం విరమించారు.సబ్ కలెక్టర్ వాగ్దానం చేసి 6నెలలు గడుస్తున్నా చాట్రాయి మండల పంచాయితీ అధికారి గా వున్న శివనాగ రాజు క్లాక్ మిత్రాలకు జీతాలు ఇవ్వకుండా పై అధికారులను పక్కతోవ పట్టిస్తూ కాలయాపన చేస్తున్నారని క్లాప్ మిత్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img