విశాలాంధ్ర -శెట్టూరు : మండలం పరిధిలో చింతరల్లపల్లి పంచాయతీ కరిడిపల్లి గ్రామంలో శుక్రవారం గొర్రెలు మేకలకు నట్టల నివారణ కార్యక్రమం నిర్వహించారు నట్టల నివారణ ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని తెలిపారు గొర్రెలు మేకలకు పెంపకదారులు తప్పనిసరిగా జీవాలకు నట్టన నివారణ మందు తాపించాలని తెలిపారు నట్టల నివారణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు తేలియజేశారు గ్రామ సచివాలయం పశుసంవర్ధకశాఖ సహాయకుడు ఎర్రిస్వామి మరియు గోపాల మిత్రుడు రమేష్ గోర్రెల కాపారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు