Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

నారాయణ సేవలో అన్నదాన కార్యక్రమం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రి నందు శుక్రవారం ఆసుపత్రికి వచ్చు వారికి గర్భవతులకు నారాయణ సేవలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని శ్రీ సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్వర్ణలత ,రఘు కేశవ పవన్, గ కూతురు, అవన్య ఐషని జన్మదిన వేడుకలను సందర్భంగా సహాయ సహకారాలు అందించారు, ఈ కార్యక్రమాన్ని చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా నారాయణ సేవ ప్రారంబించి, సేవలో పాల్గొన్నారు. 120 మందికి కేశ్రీ బాతు, పలావ్ రైస్, పొంగల్, కుర్మా ,అన్నం పప్పు రసం పెరుగన్నం, వాటర్ పాకెట్లను అందజేసినామనీ అవణ్య ఐషాని కి జన్మదిన శుభాకాంక్షలు. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులు, అవణ్య ఐషాని నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ప్రార్థించామని సత్యసాయి సేవా సమితి తాలూకా అధ్యక్షులు శంకర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img