Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

దుష్ప్రచారం చేస్తున్న నాయకులకు ఘాటైన హెచ్చరికలు

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ టీడీపీ లో ఎవరికి టికెట్ వచ్చిన అందరూ కలసి కట్టుగా పనిచేసి పెనుకొండలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని ఆమె మంగళవారం తెదేపా కార్యాలయం నందు కార్యకర్తల సమావేశంలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్న వారు నలుగురు అభ్యర్థులు ఉన్నాం టికెట్లు రాని వాళ్ళు పార్టీలు మారుతారని ప్రచారలకు తెరదించారు వైసిపి నాయకులు ఎంత ప్రచారం చేసిన ఎవరికి టికెట్ వచ్చిన అందరూ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతామని దుష్ప్రచారం మానుకోవాలని మైండ్ గేమ్ లో ఆడే పరిస్థితి తెచ్చుకొని అభసుపాలు కావద్దని హితోపలికారు మీ పార్టీ యొక్క మీ సిద్ధాంతాలు మీ వ్యవహారాలు చక్కదిద్దుకోండి కానీ ఇతర పార్టీలలోకి ఇతర వ్యవహారాల్లోకి తలదూర్చవద్దని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img