Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

వృద్ధులకు దుప్పట్లు పంపిణి

విశాలాంధ్ర – కర్నూలు సిటీ : స్థానిక బుధవారం పేటలోని ఆదరణ డేకేర్ సెంటర్ నందు శుక్రవారం వృద్ధులకు శంకర్ శర్మ ఆర్థిక సాయంతో దుప్పట్లు ఆయన చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ సీజన్లో మార్పులను వస్తున్నాయని, నిరుపేదలైన వృద్ధులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాకాల సమయంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీటిని వేడి చేసి కాచి తాగితే ఆరోగ్య సమస్యలు రావు అన్నారు. రాబోతున్న చలి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని వృద్ధులకు దుప్పట్లు అందించడం జరిగిందన్నారు. వృద్ధులకు నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని నా శక్తి కొలది కొద్దో గొప్పో సమాజానికి సహాయం చేసే కార్యక్రమం కాబట్టి చేతనైనంత సహాయం చేయాలనేది నా కోరిక అన్నారు.ముఖ్యంగా వృద్ధుల విషయంలో ఇంటిలోని తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవడం లేదన్నారు. సంస్థ నిర్వాహాకులు రంజిత్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో ఎంతో మంది ధనికులు ఉన్నారని,కానీ డాక్టర్ శంకర్ శర్మ ఉదారమైన మనసుతో ఎన్నో కార్యక్రమాలు మాలాంటి వారికి సంస్థలకు సహాయం అందిస్తూ ఉన్నారని కొనియాడారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, వృద్ధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img