Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్యను అందిస్తాం.. ప్రభుత్వ బాలుర కళాశాల ప్రిన్సిపాల్ యలమందలి ప్రశాంతి

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో నాణ్యమైన విద్యను అందిస్తామని నూతన ప్రిన్సిపాల్ యలమందలి ప్రశాంతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం వారు మాట్లాడుతూ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల అతి పురాతమైన కళాశాలని, నిష్ణాతులైన అధ్యాపకులచే బోధన జరుగుతోందని తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులై ఇంతవరకు ఏ కళాశాలలో చేరని వారు, చేరాలని ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 17వ తేదీ లోపల ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. మా కళాశాలలో ఎంపీసీ, బైపిసి, హెచ్ఈసి, సిఇసి గ్రూపులు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో కూడా కలదని తెలిపారు. అదేవిధంగా వీటితో పాటు ఎమ్మెల్సీ సిరికల్చర్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ (ఈటీ కోర్స్), లొకేషన్లు ఇంగ్లీష్ మీడియం లలో కలదని తెలిపారు. ప్రైవేట్ కళాశాలలో తల్లిదండ్రులు వేల కొలది డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందని, అలాగాకుండా కేవలం ప్రభుత్వం నిర్ణయించిన నగదును మాత్రమే చెల్లిస్తే చాలని బాగుంటుందన్నారు. హాస్టల్ వసతి కూడా కల్పించబడునని తెలిపారు. త్వరలో మధ్యాహ్న భోజన పథకము ప్రభుత్వము లేదా దాతల ద్వారా విద్యార్థులకు అందించడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, పట్టణంలోని పేద విద్యార్థులకు ఇది మంచి అవకాశం అని తెలిపారు. కావున తల్లిదండ్రులు గమనించి తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలలోనే అడ్మిషన్లు చేయించాలని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img