Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

అర్హత గల ఓటర్లు తప్పనిసరిగా ఉండేటట్లు దృష్టి సారించండి

మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ
విశాలాంధ్ర – ధర్మవరం : 2024 ఎన్నికల దృష్ట్యా ధర్మవరం నియోజకవర్గంలో అర్హత గల ఓటర్ల యొక్క ఓటు గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండేటట్లు తగిన దృష్టిని సారించాలని మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర నాయకుడు గోలుగుట్ట సూర్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం వారి వ్యక్తిగత కార్యాలయంలో ఓటరు జాబితా వెరిఫికేషన్ సర్వే పై కార్యకర్తల పనితీరుపై మండలాల వారిగా వారు చర్చించారు. అనంతరం గోనుగుంట్ల సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రతి వార్డు, గ్రామములో ఓటరు వెరిఫికేషన్ పై ప్రత్యేక దృష్టి ఉండాలన్నారు. దొంగ ఓట్లు, జీరో డోర్ నెంబర్ తో పాటు నూతన ఓటర్ల నమోదు కూడా తప్పనిసరిగా దృష్టి సారించాలని నిర్లక్ష్యం పనికిరాదని తెలిపారు. ఓటు సర్వే నామమాత్రం కాదని పక్కాగా ఉండేటట్లు చూడాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలు దేనిని తెలిపారు. ఆగస్టు 10వ తేదీ లోపు వెరిఫికేషన్ పూర్తి కావాలని, తర్వాత 50 ఇళ్లకు ప్రజాసేవకుడును ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుదర్శన్ రెడ్డి, డిష్ రాజు, దుస్సా కృష్ణ, బోడగల గిరిధర్, తుంపర్తి పరమేష్, దేవేందర్ రెడ్డి ,నబి రసూల్, చిలకం సూర్య నారాయణరెడ్డి, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img