Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పీవీకేకే ఐటీ ప్రాంగణ నియామకాల్లో విజయభేరి

విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ: అనంతపురం పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాల లో టెక్ మహీంద్రా కంపెనీ ఆధ్వర్యం లో ప్రాంగణ నియామకాల్లో 73 మంది ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.బండి రమేష్ బాబు పేర్కొన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ప్రాంగణ నియామకాలను డిగ్రీ , ఇంజినీరింగ్ విద్యార్థులకు నిర్వహించగా జిల్లా వ్యాప్తంగా 800 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంపికైన 144 మంది విద్యార్థుల వివరాలు టెక్ మహీంద్రా సంస్థ ప్రతినిధులు అందజేశారు. నియామకల్లో ఎంపికైన పివికేకే ఐటి 73 విద్యార్థులను కళాశాల చైర్మన్ పల్లె కిషోర్, యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి,సంస్థ అసోసియేట్ మేనేజర్ ప్రదీప్,కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img