Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రీ సర్వే కార్యక్రమాన్ని పారదర్శకంగా చేయాలి : ఆర్డీవో తిప్పా నాయక్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఁవైయస్సార్ జగనన్న శాశ్వత హక్కు- భూ రక్ష పథకంలోఁ అంతర్భాగంగా మూడవ దశనందు ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 23 గ్రామాలలో రీ సర్వేలు పారదర్శకంగా తయారు చేయాలని ఆర్డీవో తిప్పే నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో ధర్మవరం డివిజన్లోని తాసిల్దార్లు, డి ఐ ఓ ఎస్ లు, మండల సర్వేలు, రీ సర్వే డిప్యూటీ తాసిల్దార్లు, విలేజ్ సర్వేర్,వీఆర్వోలు లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 23 గ్రామాలలో గల రైతుల పొలముల రీసర్వ్పై ఇప్పటివరకు జరిగిన వాటిపై ఆరా తీశారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ ఈ రీ సర్వే కార్యక్రమాన్ని అనుకున్న విధంగా, అనుకున్న తేదీలో తప్పనిసరిగా పూర్తి చేయాలని, లేనిచో ఉన్నతాధికారులు చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈనెల 31వ తేదీ లోపల 23 గ్రామాల రీ సర్వేలు పూర్తి చేయాలని, సెప్టెంబర్ 10వ తేదీ లోపల జెసి లాగిన్ లో కంపల్సరిగా ఉండాలని తెలిపారు. ఈనెల చివరిగా లోపు ఎమ్మార్వో లాగిన్ లో రీ సర్వే వివరాలు ఉండాలని తెలిపారు. రీ సర్వే పూర్తి అయినప్పుడు ఆయా పొలాల్లో హద్దులు, రాళ్లు నాటించాలని తెలిపారు. తదుపరి మండల రీ సర్వే వారు మాట్లాడుతూ సర్వరూ నెట్టు సరిగా రాకపోవడంతో వర్క్ నిలబడి పోతుందని తెలిపారు. తదుపరి ఆర్డీవో సమాధానమిస్తూ పూర్తి చేయవలసిన బాధ్యత మనకు ప్రభుత్వం ఇచ్చిందని, కష్టాలను ఎదుర్కొని నిరంతర ప్రక్రియంగా చేస్తే పూర్తి అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఏవో కతిజున్ కుప్రా, ధర్మవరం ఎమ్మార్వో యుగేశ్వరి దేవి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ మురళి, అంజనప్ప, శ్యాముల్ బాబు, డివిజన్ పరిధిలోని తాసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img