Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ముస్లిం సోదరులతో ఆత్మీయ సమ్మేళనం

విశాలాంధ్ర ,ఎన్ పీ కుంట: మండల కేంద్రమైన నంబుల పూలకుంటలో శనివారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బిజెపి మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ ముస్లిం సోదరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సత్యసాయి జిల్లా బిజెపి మైనార్టీ జనరల్ సెక్రెటరీ షేక్ బాబ్జాన్ స్వగృహంలో ముస్లిం సోదరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా మైనార్టీ సోదరులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మైనార్టీలు వివరించారు. కార్యక్రమంలో పలువురు మైనార్టీ సోదరులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img