Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన కన్నడ సీని నటుడు

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ ఎమ్మెల్యేమాలగుండ్ల శంకర నారాయణ గారి ఇంటికి శనివారం విచ్చేసిన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వారి సినీ బృందం.రొద్దం మండలం బొక్సంపల్లి గుట్టలలో బైరతి రణగలు కన్నడ సినిమా 13 రోజులు షూటింగ్ నిమిత్తము శివరాజ్ కుమార్ విచ్చేసారు ,ఎమ్మెల్యేని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. శివరాజ్ కుమార్ ని అనేకమంది వైఎస్ఆర్సిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు ఎంపీపీ గీతా రామ్మోహన్ రెడ్డి, జెడ్పిటిసి శ్రీరాములు, సోమందేపల్లి ఎంపీపీ వెంకటరత్నం, ఎంపీ.పి.చంద్రశేఖర్, .నారాయణ రెడ్డి , మారుతిరెడ్డి రాజారెడ్డిబొక్సం పల్లి సర్పంచ్ విశ్వనాథ్ రెడ్డి , నరసింహ కొండల రాయుడు, తదితరులు కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ని కలసి మాట్లాడడం జరిగింది. రాజ్ కుమార్ ఎమ్మెల్యే ఇంట్లో టీ సేవించి తరలి వెళ్లారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img