Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఎమ్మెల్సీ చేతులమీదుగా ప్రభుత్వ ఖాజీ నియామక పత్రం అందజేత

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ పట్టణ మరియు మండలానికి ప్రభుత్వ ఖాజీగా నియమింపబడ్డ టి. మహమ్మద్ యూనుస్ నియామక పత్రాలును గురువారం కొనకొండ్ల గ్రామంలో ఎమ్మెల్సీ శివరామ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ పరమ పవిత్రమైన పదవిని అల్లా ఆశీస్సులతో చేకూరిందని దానిని సద్వినియోగము చేసుకొని ముస్లిం మైనారిటీల మత సంబంధ వివాహ కార్యక్రమాలు మరియు ఇతర నిర్దేశించబడిన కార్యక్రమాలు నిర్వహిస్తూ ముస్లిం సోదరులందరికి అందుబాటులో ఉంటూ అల్లా సేవలో కృతార్థులు కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా
ప్రభుత్వ ఖాజీ పుష్పమాలతో మరియు శాలువాతో ఎమ్మెల్సీ ని సన్మానించారు. ఈ కార్యక్రమములో వైసిపి నాయకులు మస్తాన్వలి, జిలాన్ , రహంతుల్లా, నూర్ మరియు దిద్దెకుంటా సూరి, మాలాపురం కేశన్న, రేణుమాకులపల్లి రామకృష్ణ, వెలిగొండ బుషప్ప, చుక్కా రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img