Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

డ్వాక్రా మహిళలను వేధింపులకు గురిచేస్తున్న సి.ఓ పై చర్యలు తీసుకోవాలని కమిషనర్ కి వినతి

శ్రీ సత్య సాయి జిల్లా

విశాలాంధ్ర పెనుకొండ

పెనుకొండ నగర పంచాయతీ పరిధిలో తిమ్మాపురం శ్రీ వెంకటేశ్వర మహిళా పొదుపు సంఘం సంబంధించిన సభ్యులు రుణాలు తీసుకొని రెగ్యులర్గా కడుతున్నారు అయితే మున్సిపల్ పరిధిలో ఉన్న మేము ఆఫీస్ కి పోయి మా సంఘం ఆన్లైన్ లో ఉన్నది పేర్లు ఉన్నాయి కానీ అప్డేట్ కాలేదని సి ఓ నబీ రసూల్ వారి దగ్గరకు పోయి సంతకం కోసం వెళ్తే సంతకం పెట్టకుండా నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు గత రెండు నెలల నుండి ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నారు మీరైనా స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని సంఘాల సభ్యులకు సంతకాలు పెట్టాలని కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ కి వినతీ పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రమేష్, తిప్పన్న ఐకేపి యానిమేటర్స్ లక్ష్మీదేవి ,నారాయణ, సుభద్రమ్మ, శారదమ్మ డ్వాక్రా సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img