Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

నూతన సీఐ హనుమంతప్ప

విశాలాంధ్ర- ఆస్పరి (కర్నూలు జిల్లా) : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నూతన సిఐ ఎస్.హనుమంతప్ప హెచ్చరించారు. ఆస్పరి మండల పోలీస్ స్టేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ గా గుర్తించి నూతన సీఐను నియమించడం జరిగింది. అందులో భాగంగా చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎస్ఐగా విధులు నిర్వహిన్న హనుమంతప్ప పదోన్నతిపై ఆస్పరి అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు గురువారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ హనుమంతప్ప మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కొరకు ప్రతీ ఒక్కరు సహకరించాలని, త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో అసాంఘిక శక్తులు, అపరిచిత వ్యక్తులు తారసపడితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సంఘవిద్రోహ శక్తులకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా యువత మద్యానికి, వ్యసనాలకు, జూదానికి దూరంగా ఉండాలని సూచించారు. జూదం, మట్కా, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు సీఐ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మండల ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, నూతన బాధ్యతలు చేపట్టిన సీఐ హనుమంతప్పను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img