Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

నోటీసుల పేరుతో అంగన్వాడీలను వేధించడం సరికాదు

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : నోటీసుల పేరుతో అంగన్వాడీలను వేధింపులకు గురి చేయడం సరికాదని టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి విమర్శించారు. గురువారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సూపర్ వైజర్లు, వీఆర్వోలు నోటీసులు ఇవ్వడానికి వచ్చారని నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీ కార్యకర్త థెరీసమ్మ అస్వస్థతకు గురై స్పృహ కోల్పోవడంతో దీక్షలు చేస్తున్న అంగన్వాడీలు ఆందోళనకు గురైయ్యారు. టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, సిఐటియు నాయకులు తిక్కన్న ఆధ్వర్యంలో అధికారులకు నచ్చచెప్పి అంగన్వాడీల న్యాయమైన కోరికలు నెరవేర్చేంతవరకు పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. అంగన్వాడీలకు ఏదైనా జరిగినా, ఇబ్బందులకు గురి చేసినా అధికారులపైన న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లికార్జున, మీసేవ ఆంజనేయ, తలారి అంజి, బొగ్గుల నరసన్న, ఎం. జి. నరసన్న, హనుమంతు, దినకర్, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img