Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఆర్ అండ్ బి అధికారులు అవకాశమిస్తే ధర్మవరంలో రోడ్లను అభివృద్ధి చేస్తా…

మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం ప్రధాన రోడ్లలో గుంతల మయమైన రోడ్లను ఆర్ఎంపీ అధికారులు అవకాశమిస్తే అభివృద్ధి చేస్తానని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ఆర్ అండ్ బి సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్లు కలిసి రోడ్ల దుస్థితి పై వారు చర్చించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే ఆర్ఎన్బి అధికారులు దృష్టికి తీసుకొని పోవడం జరిగిందని, కానీ వారి నుంచి ఇంతవరకు బదులు రాకపోవడం బాధాకరమని తెలిపారు. తదుపరి మరోసారి ఆర్ఎంపీ అధికారి ఎస్ ఈ కు వినతి పత్రాన్ని వారు అందజేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగంగా నాటి ప్రభుత్వ పెద్దల సహకారంతో సిసి రోడ్లు, మారుమూల గ్రామాలకు సైతం తారు రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందని, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి అభివృద్ధి చేసింది ఏమీ లేదు అని వారు తెలిపారు. నియోజకవర్గంలో నేషనల్ ఫండ్స్ తో అభివృద్ధి చేస్తూ ఉంటే వాటిని కూడా కేతిరెడ్డి అడ్డుకోవడం దారుణమని తెలిపారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని వ్యాపారస్తులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, ఎన్నో దందాలు, కబ్జాలతో, కేతిరెడ్డి ఒక్కడే వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి, అభివృద్ధి చెందాడని వారు తెలిపారు. కావున ఆర్ అండ్ బి అధికారులు మరోసారి ఆలోచించి తనకు ధర్మవరం పట్టణంలో రోడ్లు వేసేందుకు అనుమతి ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img