విశాలాంధ్ర -చోడవరం (అనకాపల్లి జిల్లా): తే 26.01.2024 ది. చోడవరం ప్రభుత్వాసుపత్రి సూపర్నెంట్ ఎల్ వినయ్ కుమార్ శుక్రవారం రిపబ్లిక్ డే అవార్డును జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి చేతుల మీదుగా అందుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గోపి ఇతర వైద్య సేవలు ప్రభుత్వం గుర్తించిన మెరిటోరియస్ అవార్డును అందుకున్నట్లు డాక్టర్ వినయ్ కుమార్ తెలియజేశారు. వైద్యుడు వినయ్ కుమార్ ను సహ వైద్యులు, సిబ్బంది తదితరులు అభినందించారు.