Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యము..

పాఠశాల హెచ్ఎం. మేరీ వర కుమారి
విశాలాంధ్ర -ధర్మవరం:: చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమని కొత్తపేట మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం. మేరీ వర కుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పాఠశాల లోని సరస్వతి అభివృద్ధి కమిటీ బండారు ఆదినారాయణ కమిటీ సభ్యులతో ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం జెండాను ఆవిష్కరించిన తదుపరి, చదువులోనూ క్రీడలు కరాటే లందు ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థినీలకు, గత సంవత్సరం పదవ తరగతిలో ప్రధమ వచ్చిన విద్యార్థులకు క్యాష్ నగదు తో పాటు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అలాగే ఆడుదాం ఆంధ్ర కబడిలో ధర్మవరం మండల్ లెవెల్ లో ఫస్ట్ ప్లేస్ సాధించిన విద్యార్థులకు ఆల్ ఇండియా జూడో ఉమెన్స్ లీవ్ లో మెడల్ సాధించిన విద్యార్థులకు అభినందన శుభాకాంక్షలు, బహుమతులను అందజేశారు. తదుపరి క్రీడల్లో శిక్షణ పొందుతున్న వారికి మెటీరియల్ ఖర్చుల కొరకు 16 వేల రూపాయల నగదు బహుమతిని కూడా అందజేశారు. అనంతరం సరస్వతి అభివృద్ధి కమిటీ వారు మాట్లాడుతూ పాఠశాల ముందు భాగాన సైకిల్లు పెట్టుకోవడానికి స్టాండ్ కూడా మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, కరాటే మాస్టర్ ఇనాయత్ భాష, పి ఈ టి అశ్విని తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img